te_tn_old/act/27/40.md

737 B

cut loose the anchors and left them

త్రాళ్ళు తెంచి లంగరు వేసిరి

rudders

ఓడ నడుపుటకు ఉపయోగించే పెద్ద తెడ్డులు లేక చెక్కలు ఓడ వెనుక భాగములోనుండెను

the foresail

ఓడను నడిపించు తెర ముందుండెను. ఓడ తెర ఒక పెద్ద బట్టయైయున్నది, అది ఓడ నడిపించబడుటకు గాలిని పట్టుకుంటుంది.

they headed to the beach

ఓడను సముద్రతీరమునకు నడిపించిరి