te_tn_old/act/27/27.md

1.1 KiB

Connecting Statement:

పెనుతుఫాను కొనసాగుతోంది

When the fourteenth night had come

“పద్నాల్గవ” అనే పదమును “పద్నాలుగు” లేక “14” అని తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “తుఫాను ప్రారంభమై 14 రోజుల తరువాత, ఆ రాత్రి” (చూడండి: rc://*/ta/man/translate/translate-ordinal)

as we were driven this way and that

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “గాలి మమ్ములను అటుఇటుగా కొట్టగా” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the Adriatic Sea

ఇది ఇటలీ మరియు గ్రీసు మధ్య ఉన్న సముద్రము (చూడండి: rc://*/ta/man/translate/translate-names)