te_tn_old/act/27/24.md

817 B

You must stand before Caesar

“కైసరు ముందు నిలబడి” అనే మాటకు కైసరు అతనికి తీర్పు తీర్చుటకొరకు పౌలు న్యాయాలయమునకు వెళ్తున్నాడని అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీకు తీర్పు తీర్చుటకు నువ్వు కైసరు ముందు నిలబడాలి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

has given to you all those who are sailing with you

నీతో ప్రయాణించె వారందరు బ్రతుకుతున్నట్లు తీర్మానించబడియున్నది