te_tn_old/act/27/22.md

870 B

there will be no loss of life among you

పౌలు ఓడ ప్రయాణికులతో మాట్లాడుచున్నాడు. అతడు మరియు అతనితో వారు ఎవరు కూడా చనిపోరని పౌలు చెప్పుచున్నాడని దీని ఉద్దేశము. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనలో ఎవరు చావరు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

but only the loss of the ship

ఇక్కడ “నష్టము” అనే పదమునకు నాశనము అని అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “కానీ తుఫాను ఓడను నాశనము చేస్తుంది” (చూడండి: @)