te_tn_old/act/27/20.md

1.2 KiB

When the sun and stars did not shine on us for many days

దట్టమైన తుఫాను మేఘములు కమ్మియుండినందున వారు సూర్యుడిని మరియు నక్షత్రములను చూడలేకపోయిరి. వారు ఎక్కడ ఉన్నారని మరియు ఏ దిక్కుకు ప్రయాణిస్తున్నారని తెలుసుకోవడానికి సూర్యుడు మరియు నక్షత్రములను చూచుట అవసరము.

the great storm still beat upon us

పెనుగాలి ఇంకను ఘోరముగా ముందు వెనకను కొడుతున్నాయి

any more hope that we should be saved was abandoned

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మేమందరమూ బ్రతుకుతామని అందరు ఆశను కోల్పోయారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)