1.3 KiB
1.3 KiB
We took such a violent battering by the storm
దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “గాలి అటుఇటు విసిరినందున మాకందరికీ చాలా దెబ్బలు తగిలి గాయాలపాలైనాము” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)
they began throwing the cargo overboard
వారు అనే పదము ఓడ సిబ్బంది అని అర్థము. ఓడ మునిగిపోకుండా బరువును తగ్గించడానికి దీనిని చేసిరి.
cargo
ఒక స్థలము నుండి మరియొక స్థలమునకు ఓడ ద్వారా తీసుకుపోయెవాటిని సరుకులు అని అంటారు. అపొ.కార్య.27:10 వచనములో ఎలా తర్జుమా చేసారని చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఓడ మరియు ఓడలోని సరుకులు మాత్రమే కాదు ” (చూడండి: @)