te_tn_old/act/27/17.md

2.2 KiB

they had hoisted the lifeboat up

వారు ప్రాణరక్షణ పడవను పైకెత్తారు లేక “వారు ప్రాణరక్షణ పడవను ఓడపైకి లాగారు”

they used its ropes to bind the hull of the ship

“పైచెక్క” అనేది ఓడ కట్టడను సూచించుచున్నది. తుఫానులో అది కొట్టుకొని పోకుండా వారు దాని చుట్టూ తాళ్ళతో కట్టారు.

sandbars of Syrtis

ఇసుకతిప్పలు అనేవి ఇసుకలో ఓడలు చిక్కుకొనే అవకాశం ఉన్న లోతులేని సముద్ర ప్రాంతములు. సూర్తిస అనే ప్రాంతము ఉత్తర ఆఫ్రికాలోని లిబియ తీరములో ఉన్నది. చూడండి: rc://*/ta/man/translate/translate-names)

they lowered the sea anchor

గాలికి కొట్టుకొనిపోకుండా నిదానించుటకు వారు ఓడ లంగరును నీళ్ళలో వేసేవారు.

anchor

లంగరు అనునది త్రాడుతో ఓడకు కట్టబడిన బరువైన వస్తువు. లంగరును నీళ్ళలో వేసినప్పుడు అది సముద్ర అడుగుభాగమునకు మునిగి ఓడ కొట్టుకొనిపోకుండా కాపాడుతుంది. అపొ.కార్య.27:13 వచనములో దీనిని ఎలా తర్జుమా చేసారని చూడండి.

were driven along

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “గాలి ఎటు వీస్తే అటు మేము కొట్టుకొనిపోవలసియుండెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)