te_tn_old/act/27/16.md

982 B

We sailed along the lee of a small island

గాలి బలముగా లేని ద్వీపము చాటుగా మా ప్రయాణమును కొనసాగించాము

a small island called Cauda

ఈ ద్వీపము క్రేతు దక్షిణ తీరములో ఉండెను. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

lifeboat

ఇది కొన్నిమార్లు ఓడ వెనుకకు లాక్కుని వచ్చే చిన్న పడవ మరియు కొన్నిమార్లు దీనిని ఓడపైకి తీసుకొచ్చి కట్టియుంచుతారు. ఈ చిన్న పడవను అనేక కారణాలకు ఉపయోగించేవారు, అందులో మునిగిపోతున్న ఓడనుండి తప్పించుకోవడం ఒకటి.