te_tn_old/act/27/14.md

1.0 KiB

Connecting Statement:

పౌలు మరియు అతనితో ప్రయాణిస్తున్న వారు పెను తుఫానును ఎదుర్కొంటారు.

after a short time

కొద్ది సమయము తరువాత

a wind of hurricane force

చాలా బలమైన ప్రమాదకరమైన గాలి

called the northeaster

‘నైరుతిలో నుండి పెనుగాలి’ అనబడిన. “నైరుతినుండి” అనే పదమును మూల భాషలో “ఊరుకులోను” అని ఉంది. మీ భాషలోకి దీనిని మీరు అనువాదం చేయవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/translate-transliterate)

began to beat down from the island

క్రేతు మీదనుండి వచ్చిన పెనుగాలి మా ఓడ పైకి బలముగా విసిరింది