te_tn_old/act/27/13.md

606 B

weighed anchor

ఇక్కడ “బరువు ఎత్తడం” అనే పదమునకు నీళ్ళలోనుండి బయటకి లాగడం అని అర్థము. లంగరు అనునది త్రాడుతో ఓడకు కట్టబడిన బరువైన వస్తువు. లంగరును నీళ్ళలో వేసినప్పుడు అది సముద్ర అడుగుభాగమునకు మునిగి ఓడ కొట్టుకొనిపోకుండా కాపాడుతుంది.