te_tn_old/act/27/10.md

1.4 KiB

I see that the voyage we are about to take will be with injury and much loss

మనము ఇప్పుడు ప్రయాణించిన యెడల, మనము చాల నష్టమును అలాగే ప్రాణహాని కలుగుతుంది

we are about to take ... our lives

పౌలు తనను తాను మరియు అతని శ్రోతలను కలగలుపుకొని మాట్లాడుచున్నాడు అందువలన ఇది కలగలుపుకున్న మాట. (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)

loss, not only of the cargo and the ship, but also of our lives

ఇక్కడ “నష్టము” అనే మాటకు వస్తువుల విషయములో నాశనము మరియు జనుల విషయములో మరణము అని అర్థము.

not only of the cargo and the ship

ఒక స్థలము నుండి మరియొక స్థలమునకు ఓడ ద్వారా తీసుకుపోయెవాటిని సరుకులు అని అంటారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఓడ మరియు ఓడలోని సరుకులు మాత్రమే కాదు ” (చూడండి: @)