te_tn_old/act/27/08.md

811 B

We sailed along the coast with difficulty

ఇంతకుముందు గాలులు బలముగానున్నంత ఇప్పుడు లేకపోయినా వారి ప్రయాణమును కష్టకరముగా మార్చునంత ఆ గాలి ఇంకా బలముగానుండెనని మీరు స్పష్టపరచగలరు.

Fair Havens

ఇది క్రేతు దక్షిణ తీరములో లూసియ దగ్గరనున్న రేవు పట్టణము. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

near the city of Lasea

ఇది క్రేతులోని తిర నగరము. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)