te_tn_old/act/27/07.md

1.4 KiB

When we had sailed slowly ... finally arrived with difficulty

గాలి వారికి వ్యతిరేకంగా గాలి వీచుచుండెను గనుక వారు ప్రయాణములో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరియు నిదానముగా వెళ్ళుతున్నారు అనే విషయమును మీరు స్పష్టము చేయాలి. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

near Cnidus

ఇది ప్రస్తుత కాలములోని టర్కీలోనున్న ప్రాచీన పట్టణము. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

the wind no longer allowed us to go that way

బలమైన గాలి మమ్ములను అడ్డగించినందున మేము ఆ మార్గములో వెళ్ళలేకపోయాము

so we sailed along the sheltered side of Crete

అందువలన తక్కువ గాలియున్న క్రేతు చాటున మేము ప్రయాణం కొనసాగించాము

opposite Salmone

ఇది క్రేతులోని తీర నగరము. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)