te_tn_old/act/27/06.md

795 B

found a ship from Alexandria that was going to sail to Italy

ఓడ సిబ్బంది ఓడను ఇటలికి నడిపించుటకు ఉద్దేశించియున్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అలెగ్జాండ్రియ నుండి ఓడ సిబ్బంది నడిపించుకొనివచ్చియున్న ఓడను మేము చూసాము మరియు అది ఇటలికి వెళ్ళుటకు సిద్ధముగా ఉండెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

Alexandria

ఇది పట్టణము పేరు. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)