te_tn_old/act/27/05.md

1.1 KiB

Pamphylia

ఇది చిన్న ఆసియాలోని ఒక రాజ్యము. అపొ.కార్య.2:10 వచనములో దీనిని ఎలా తర్జుమా చేసారని చూడండి.

we landed at Myra, a city of Lycia

మూరలో వారు ఓడ దిగినారని మీరు స్పష్టముగా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “లుకియ పట్టణమైన మూరకు వచ్చినప్పుడు మేము ఓడ తిగినాము” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

landed at Myra

మూర అనునది ఒక పట్టణము యొక్క పేరు. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

a city of Lycia

ప్రస్తుత కాలములో టర్కీకి నైరుతి తీరములో లుకియ అనే రోమా రాజ్యము ఉండెను. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)