te_tn_old/act/27/04.md

535 B

we went to sea and sailed

మేము బయలుదేరి వెళ్ళాము

sailed under the lee of Cyprus, close to the island

కుప్ర దీవి చాటుగా వెళ్ళినప్పుడు ఓడలు వాటి ప్రయాణమునుండి ప్రక్కకు కొట్టుకొని పోకుండా ద్వీపము యొక్క ప్రక్కటి భాగము పెద్ద గాలులను అడ్డగిస్తాయి.