te_tn_old/act/26/31.md

1011 B

the hall

ఇది వేడుకలకు, విచారణకు మరియు ఇతర కార్యక్రమములకొరకు ఏర్పరచబడిన పెద్ద గదియైయున్నది.

This man does nothing worthy of death or of bonds

“మరణము” అనే నైరూప్య నామవాచకమును “చనిపోవుట” అనే క్రియాపదముగా ఉపయోగించవచ్చును. ఇక్కడ “బందనం” అనే పదము చెరసాలకు గురుతుగానున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ మనుష్యుడు చంపబడుటకైనను లేక చెరసాలలో వేయబడుటకు నేరమేమియు చేయలేదు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-abstractnouns]] మరియు [[rc:///ta/man/translate/figs-metonymy]])