te_tn_old/act/26/29.md

445 B

but without these prison chains

ఇక్కడ “సంకెళ్ళు” అనే పదము ఖైదీగానుండుటను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నావలె మీరు ఖైదియైయుండుట నాకు ఇష్టములేదు గనుక” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)