te_tn_old/act/26/26.md

2.5 KiB

For the king ... to him ... from him

పౌలు ఇంకను రాజైన అగ్రిప్పతో మాట్లాడుచున్నాడు కాని అతడిని తృతీయ విభక్తితో అతడు సంభోదించుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీ కొరకు... నీతో... నీ నుండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-123person)

I speak freely

రాజుతో క్రీస్తును గూర్చి మాట్లాడుటకు పౌలు భయపడలేదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను ధైర్యంగా మాట్లాడుచున్నాను”

I am persuaded

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నాకు నిశ్చయత కలదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

that none of this is hidden from him

దీనిని క్రియాశీల రూపములో మరియు అనుకూలమైన పద్ధతిలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతనికి దీని గూర్చి తెలిసియున్నది” లేక “దీని గూర్చి నీకు తెలిసియున్నది” (చూడండి: [[rc:///ta/man/translate/figs-activepassive]] మరియు [[rc:///ta/man/translate/figs-litotes]])

has not been done in a corner

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇది ఒక మూలలో జరగలేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

in a corner

ఒక గదిలోపలికి వెళ్లి ఒక మూలలొ ఎవరు చూడరని చేసిన కార్యములే మరియు రహస్యముగా చేసిన పనివలెనున్నదని దీని అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “చీకటి స్థలములో” లేక “రహస్యముగా” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)