te_tn_old/act/26/23.md

1.5 KiB

that Christ must suffer

క్రీస్తు కూడా చనిపోవాలని నీవు స్పష్టపరచాలి. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తు హింసించబడి చనిపోవాలి” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

to rise

తిరిగి జీవించాలి

from the dead

“మృతులు” అనే పదము చనిపోయిన వారి ఆత్మలను సూచించుచున్నది. తిరిగి లేచుట అనునది తిరిగి జీవించుటను సూచించుచున్నది.

he would proclaim light

వెలుగును గూర్చిన సందేశమును అతడు ప్రకటించును. దేవుడు ప్రజలను రక్షించు విషయమును గూర్చి చెపుతున్నప్పుడు అది వెలుగును గూర్చి ఒక వ్యక్తి మాట్లాడినట్లు చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు ప్రజలను రక్షించు విధమును గూర్చి నేను ప్రచురించెదను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)