te_tn_old/act/26/22.md

1.3 KiB

Connecting Statement:

రాజైన అగ్రిప్పకు తన వాదనను పౌలు ముగించుచున్నాడు.

to the common people and to the great ones about nothing

ఇక్కడ “అల్పులు” మరియు “ఘనులు” అనే పదములు “ప్రజలందరు” అనే అర్థమును స్పురింపజేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలందరికి, ఏమి కలపకుండ వారు అల్పులైన లేక గొప్పవారైన” (చూడండి: ఆర్సి://ఎన్/ట/మాన్/తర్జుమా/అలంకార భాష)

about nothing more than what

దీనిని అనుకూలమైన పద్దతిలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ముందుగా చెప్పిన దానికి” (చూడండి: @)

what the prophets

పాత నిబంధన గ్రంథములోని ప్రవక్తల సాముహిక రచనలను పౌలు సూచించుచున్నాడు.