te_tn_old/act/26/20.md

1.1 KiB

turn to God

దేవునియందు నమ్మికయుంచడం గూర్చి చెపుతున్నప్పుడు అది దేవునితో నడచుటకు ప్రారంభమని చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవునియందు నమ్మికయుంచడము” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

doing deeds worthy of repentance

“మారుమనస్సు” అనే నైరూప్య నామవాచకమును “మారుమనస్సు కలుగుట” అనే క్రియాపదముగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు నిజముగా మారుమనస్సు పొందియున్నారని సూచనగా వారు మంచి కార్యములను చేయుటకు ప్రారంభిస్తారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)