te_tn_old/act/26/19.md

1.1 KiB

Therefore

ఎందుకనగా నేను చెప్పినది సత్యమైయున్నది. ప్రభువు దర్శనములో అతనికి ఏమి చేయమని ఆజ్ఞాపించెనని పౌలు వివరించియున్నాడు.

I did not disobey

దీనిని అనుకూలమైన పద్దతిలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను విధేయుడైయున్నాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublenegatives)

the heavenly vision

పౌలుకు దర్శనములో ఆ వ్యక్తి చెప్పిన సంగతులను ఇది సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “పరలోకములోనున్న వ్యక్తి నాకు దర్శనములో చెప్పిన సంగతులు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)