te_tn_old/act/26/14.md

2.1 KiB

I heard a voice speaking to me that said

ఇక్కడ “స్వరము” అనే పదము మాట్లాడుచున్న వ్యక్తిని సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నాతో ఎవరో మాట్లాడుట నేను విన్నానో అతడు నాతో ఇట్లనెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

Saul, Saul, why do you persecute me?

ఇది వ్యంగ్యముగా అడుగబడిన ప్రశ్నగా వున్నది. సౌలు చేయుచున్నది ఆపివేయాలని మాట్లాడుచున్న వ్యక్తి సౌలును హెచ్చరించాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సౌలా, సౌలా, నన్ను నువ్వు హింసించుచున్నావు” లేక “సౌలా, సౌలా, నన్ను హింసించుట మాను.” (చూడండి: ఆర్సి://ఎన్/ట/మాన్/తర్జుమా/అలంకార-వ్యంగ్య ప్రశ్న)

It is hard for you to kick a goad

పౌలు యేసును అడ్డుకోవడం మరియు విశ్వాసులను హింసించడం అనేది ఒక ప్రాణిని అదుపులో ఉంచుటకు వాడే మునికోలను తన్నినట్లుగానున్నదని చెప్పబడియున్నది. పౌలు తనను తాను గాయపరచుకొనుచున్నాడని దాని అర్థమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నువ్వు ఎద్దువలె మునికోలలను తన్ని నిన్ను నీవు గాయపరచుకొనుచున్నావు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)