te_tn_old/act/26/12.md

1.3 KiB

Connecting Statement:

రాజైన అగ్రిప్పతో మాట్లడుచున్నప్పుడు, ప్రభువు అతనితో ఎప్పుడు మాట్లాడినాడని పౌలు చెప్పుతున్నాడు.

While I was doing this

పౌలు అతని వాదనలో మరో మలుపుకు చిహ్నంగా ఈ మాటను ఉపయోగించియున్నాడు. అతడు యేసును ఎప్పుడు చూసెనని మరియు ఎప్పుడు ఆయన శిష్యుడైయ్యాడని అతను చెప్పుచున్నాడు.

While

రెండు వేవేరు సంఘటనలు ఒకే సమయములో జరుగుటను ఈ మాట సూచించుచున్నది. ఈ సందర్భములోనైతే, పౌలు క్రైస్తవులను హింసించుచున్నప్పుడు దమస్కుకు వెళ్ళాడు.

with authority and orders

యూదా విశ్వాసులను హింసించుటకు అతనికి అధికారము ఇవ్వమని పౌలు యూదా నాయకులకు లేఖను వ్రాసాడు.