te_tn_old/act/26/09.md

840 B

Now indeed

తన వాదనలో మరో మలుపుకు చిహ్నంగా ఈ మాటను పౌలు ఉపయోగించియున్నాడు. మునుపు అతడు యేసును అనుసరించు ప్రజలను ఎలా హింసించాడని వివరించుటకు పౌలు ప్రారంభించెను.

against the name of Jesus

“నామము” అనే పదము ఇక్కడ ఒక వ్యక్తి చేసిన భోదన సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “జనులు యేసును గూర్చి భోదించుట మానాలని” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)