te_tn_old/act/26/07.md

1.4 KiB

For this is the promise that our twelve tribes sought to receive

“మన పన్నెండు గోత్రములవారు” అనే మాట ఆ గ్రోత్రములోని ప్రజలను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మన తోటి యూదులైన పన్నెండు గోత్రముల వారు దీనికొరకే వేచియున్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

the promise ... sought to receive

వాగ్దానము స్వీకరించబడు వస్తువుగా దానిని గూర్చి ఇది మాట్లాడుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

worshiped God night and day

“రాత్రి” మరియు “పగలు” అనే తీవ్రతలు అంటే వారు “దేవుడిని నిత్యమూ సేవించుచున్నారు” అని అర్థము. (చూడండి: rc://*/ta/man/translate/figs-merism)

that the Jews

యూదులందరని దీని అర్థము కాదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యూదా నాయకులైనవారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)