te_tn_old/act/26/01.md

1.5 KiB

Connecting Statement:

ఫేస్తు రాజైన అగ్రిప్ప యొద్దకు పౌలును తీసుకొచ్చాడు. 2వ వచనములో, రాజైన అగ్రిప్ప యెదుట పౌలు తన వాదనను వినిపించుకుంటాడు.

Agrippa

రాజైన అగ్రిప్ప కొన్ని ప్రాంతములనే ఏలుతున్న, అతడు ప్రస్తుత పాలస్తీనా రాజ్యమును పాలించు రాజుగానుండెను. దీనిని అపొ.కార్య.25:13 వచనములో ఏవిధముగా తర్జుమా చేసారని ఒక సారి చూడండి.

stretched out his hand

తన చేయి చాపెను లేక “తన చేతితో సైగ చేసెను”

made his defense

“వాదన” అనే నైరూప్య నామవాచక పదమును క్రియాపదముగా చేపట్టవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతని మీద మోపబడిన నేరము నిమిత్తము తనను తాను రక్షించుటకొరకు ప్రారంభించెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)