te_tn_old/act/25/intro.md

2.3 KiB

అపొ. కార్య. 25 సాధారణ అంశములు

విభజన మరియు క్రమము

మన్నిక

ఈ అధ్యాయములో ఈ పదమును రెండు విధాలుగా వాడియున్నారు. యూదా నాయకులూ ఫేస్తు దగ్గర మన్నికపొందడానికి వచ్చినప్పుడు, వారు ఆ దినము అతడు వారికొరకు ఏదైనా విశేషం చేయాలని కోరారు. అతడు సహజంగా చేయని ఒక పనిని అతడు చేయాలని వారు కోరారు. రాబోవు మాసములు మరియు సంవత్సరములలో వారు అతనికి విధేయులై అలాగే అతడిని ఇష్టపడాలని ఫేస్తు “యూదుల చేత మంచివాడని అనిపించుకొనుటకు” కోరుకున్నాడు. (చూడండి: rc://*/tw/dict/bible/kt/favor)

.

రోమా పౌరుసత్వం

రోమీయులను మాత్రమే న్యాయబద్ధముగా ప్రవర్తించాలని రోమీయులు భావించియుండిరి. రోమీయులు కానివారిని వారు ఏమైనా చేయవచ్చు గాని ఇతర రోమీయులతో పాటు వారు చట్టమునకు విధేయులైయుండాలి. కొంతమంది పుట్టుకతోనే రోమా పౌరులైతే మరికొందరు రోమా ప్రభుత్వమునకు డబ్బులిచ్చి రోమా పౌరసత్వమును సంపాదించుకున్నారు. బహుశః రోమీయులు కానివారితో ప్రవర్తించిన రీతిలోనే రోమీయులతో ప్రవర్తించినందుకు రోమా అధికారులు శిక్షించబడియుండవచ్చును.<b