te_tn_old/act/25/24.md

1.1 KiB

all the multitude of Jews

పౌలు మరణము కోరుకొనే యూదుల గొప్ప సంఖ్యను అతిశయోక్తిగా చేయుటకు “అందరు” అనే పదమును ఉపయోగించియున్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “గొప్ప సంఖ్యలో యూదులు” లేక “అనేక యూదా నాయకులు” (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)

they shouted to me

వారు నాతో చాలా బలముగా మాట్లాడిరి

he should no longer live

ఈ మాటను నిశ్చయమైన ఒక విషయమును నొక్కిచెప్పడానికి ప్రతికూలమైన రీతిలో చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతడు వెంటనే చనిపోవాలి” (చూడండి: rc://*/ta/man/translate/figs-litotes)