te_tn_old/act/25/23.md

1.6 KiB

General Information:

రాజైన అగ్రిప్ప కొన్ని ప్రాంతములనే ఏలుతున్న, అతడు ప్రస్తుత పాలస్తీనా రాజ్యమును పాలించు రాజుగానుండెను. బర్నీకే అగ్రిప్ప సహోదరియైయుండెను. ఈ పేర్లను అపొ.కార్య.25:13 వచనములో ఏవిధముగా తర్జుమా చేసారో ఒక సారి చూడండి.

Connecting Statement:

ఫేస్తు మరియొక్క మారు పౌలు ఫిర్యాదును గూర్చిన సమాచారమును రాజైన అగ్రిప్పకు ఇస్తాడు.

with much ceremony

గొప్ప వేడుకతో వారిని సన్మానించుటకు

the hall

వేడుకలకు, విచారణకు మరియు ఇతర సందర్భములలో జనులు కూడుకొనుటకు ఇది ఒక పెద్ద గదియైయున్నది.

Paul was brought to them

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారి ముందు పౌలును సైనికులు ప్రవేశపెట్టారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)