te_tn_old/act/25/16.md

1.2 KiB

to hand over anyone

ఇక్కడ “అప్పగించుట” అనే పదము ఒకరిని చంపనుద్దేశించిన వారియొద్దకు మరియొకరిని పంపించుటకు సాదృశ్యమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరైన ఎవరినైన చంపుటకు అనుమతించుట” లేక “ఎవరికైన మరణ శిక్ష విధించుట” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

before the accused had faced his accusers

ఇక్కడ “నేరం మోపిన వారికి ముఖాముఖిగా” అనే వాక్యమునకు అతనిపై నేరం మోపిన వారిని కలుసుకొనుట. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేరం మోపబడినవాడు నేరం మోపినవారిని ఇతరులు నేరం మోపిన వ్యక్తిముందు నేరుగా కలుసుకొనుట” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)