te_tn_old/act/25/14.md

858 B

A certain man was left behind here by Felix as a prisoner

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఫెలిక్సు కార్యస్థలం వదిలినప్పుడు, అతడు ఒక వ్యక్తిని చెరసాలలో ఉంచెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

Felix

కైసరయలో నివసించు వారందరికి ఫెలిక్సు రోమా గవర్నరైయుండెను. అపొ.కార్య.23:24 వచనములో ఈ పేరును ఏవిధముగా తర్జుమా చేసారో ఒక సారి చూడండి.