te_tn_old/act/25/12.md

475 B

with the council

అపొ.కార్య. గ్రంథములో “సభ” అని చెప్పబడియున్నది సన్హెడ్రిన్ సభను సూచించుటలేదు. ఇది రోమా ప్రభుత్వములో రాజకీయ సభయైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “తన ప్రభుత్వ సలహాదారులతో”