te_tn_old/act/25/10.md

737 B

I stand before the judgment seat of Caesar where I must be judged

“న్యాయపీఠం” అనే పదము పౌలుకు న్యాయతీర్పు చేయు కైసరు అధికారమును సూచించుచున్నది. దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కైసరు నాకు తీర్పుతీర్చులాగున నన్ను అతని ఎదుటకు కొనిపోవుడి” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])