te_tn_old/act/25/09.md

1.4 KiB

Connecting Statement:

న్యాయతీర్పు కొరకై అతనిని కైసరు యొద్దకు కొనిపోవాలని పౌలు అడిగాడు.

wanted to gain the favor of the Jews

ఇక్కడ “యూదులు” అనే పదమునకు యూదా నాయకులు అని అర్థం. ప్రత్యామ్నాయ తర్జుమా: “యూదా నాయకులను సంతోషపెట్టాలని” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

to go up to Jerusalem

భౌగోళికముగా యేరుషలేము కైసరయ ప్రాంతముకన్న ఎత్తైన స్థలములో ఉన్నందున యేరుషలేమునకు పైకెళ్ళినప్పుడు అని సహజముగా మాట్లాడేవారు.

and to be judged by me about these things there

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ నేరారోపణల ప్రకారముగా అక్కడ నీకు నేను తీర్పుతీర్చెదను” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)