te_tn_old/act/25/08.md

571 B

against the temple

యేరుషలేము దేవాలయములోనికి ఎవరు ప్రవేశించవచ్చునని అతడు ఏవిధమైన నియమాలను ఉల్లంఘించలేదని పౌలు చెబుతున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవాలయములోనికి ప్రవేశించే నియమాలకు విరోధముగా” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)