te_tn_old/act/25/06.md

1.9 KiB

General Information:

ఇక్కడ “అతడు” అని మొదట మూడు మార్లు వాడబడిన పదము అలాగే “అతను” అనే పదములు ఫేస్తును సూచించుచున్నవి. “అతడు” అనే నాల్గవ పదము పౌలును సూచించుచున్నది. “వారు” అనే పదము యేరుషలేమునకు వచ్చిన యూదులను సూచించుచున్నది.

down to Caesarea

భౌగోళికముగా యేరుషలేము కైసరియ ప్రాంతముకన్న ఎత్తైన స్థలములో ఉన్నందున యేరుషలేమునుండి దిగివచ్చినప్పుడు అని సహజముగా మాట్లాడేవారు.

sat in the judgment seat

ఇక్కడ “న్యాయపీఠం” అనే పదము పౌలు విచారణలో ఫేస్తు న్యాయ పాలనను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతడు న్యాయమూర్తిగా వ్యవహరించు పీఠము మీద కూర్చున్నప్పుడు” లేక “అతను న్యాయమూర్తిగా కూర్చున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

Paul to be brought to him

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతని సైనికులు పౌలును అతని యొద్దకు తీసుకొచ్చారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)