te_tn_old/act/25/04.md

955 B

General Information:

ఇక్కడ “మనము” అనే పదము ఫేస్తు మరియు అతనితో ప్రయాణించే రోమీయులను సూచించుచున్నది కాని చదువరులను సూచించడం లేదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)

Festus answered that Paul was being held at Caesarea, and that he himself was going there soon.

దీనిని ప్రత్యక్ష వ్యాఖ్యగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “పౌలు కైసరయలో ఖైదీగా ఉన్నాడు, మరియు నేను త్వరలో అక్కడికి వెళ్లేదను అని ఫేస్తు చెప్పాడు.” (చూడండి: rc://*/ta/man/translate/figs-quotations)