te_tn_old/act/24/intro.md

1.4 KiB

అపొ. కార్య. 24 సాధారణ అంశములు

విభజన మరియు క్రమము

యూదులు చెప్పిన రీతిలో అతడు ఏమి చేయలేదని మరియు అతడు చేయని దానికి అతడిని శిక్షించకూడదని పౌలు గవర్నరును కోరాడు.

ఈ అధ్యాయములోని విశేషమైన అంశములు

గౌరవం

యూదా నాయకులైన ఇద్దరు (అపొ.కార్య.24:2-4) మరియు పౌలు (అపొ.కార్య.24:10) గౌరప్రదమైన మాటలతో గవర్నర్ యొద్ద మాట్లాడుటకు ప్రారంభించెను.

ఈ అధ్యాయములోని ఇతర తర్జుమా ఇబ్బందులు

ప్రభుత్వ నాయకులు

”గవర్నర్”, “సైన్యాధికారి”, మరియు “సహస్రాధిపతి” అనే పదములను తర్జుమా చేయుటకు ఇబ్బంది కలగవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/translate-unknown)