te_tn_old/act/24/27.md

756 B

Porcius Festus

ఇతడు ఫెలిక్సు స్థానములో వచ్చిన క్రొత్త గవర్నరైయుండెను. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

wanted to gain favor with the Jews

ఇక్కడ “యూదులు” అనే పదమునకు యూదా నాయకులు అని అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతనిని చంపాలని యూదా నాయకులూ కోరారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

he left Paul to continue under guard

పౌలును అతడు చెరసాలలో వేసాడు