te_tn_old/act/24/21.md

1.0 KiB

It is concerning the resurrection of the dead

“పునరుత్థానము” అనే నైరూప్య నామవాచకమును “దేవుడు తిరిగి జివింపజేస్తాడు” అని చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “చనిపోయిన వారందరిని దేవుడు తిరిగి జివింపజేస్తాడని నేను నమ్మినందున” (చూడండి: [[rc:///ta/man/translate/figs-abstractnouns]] మరియు [[rc:///ta/man/translate/figs-nominaladj]])

I am on trial before you today

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈనాడు నీవు తీర్పుతీర్చుచున్నావు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)