te_tn_old/act/24/20.md

628 B

Connecting Statement:

అతని మీద మోపబడిన నేరము నిమిత్తము పౌలు గవర్నర్ ఫెలిక్సుకు ప్రతిస్పందించిన తరువాత.

these same men

పౌలు విచారణకు యేరుషలేములోనున్న సభ సభ్యులను ఇది సూచించుచున్నది.

should say what wrong they found in me

నేను చేసిన తప్పిదమును వారు నిరూపించగలిగి చెప్పినయెడల