te_tn_old/act/24/15.md

1.5 KiB

as these men

ఈ మనుష్యులవలె. ఇక్కడ “ఈ మనుష్యులవలె” అనే పదములు న్యాయాలయంలో పౌలు మీద నేరం మోపిన యూదులను సూచించుచున్నది.

that there will be a resurrection of both the righteous and the wicked

“పునరుత్థానం” అనే నైరూప్య నామవాచకమును “పునరుత్థానమాయెను” అనే క్రియాపదంతో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “చనిపోయిన వారందరిని అనగా నీతిమంతులను మరియు అనీతిమంతులను దేవుడు తిరిగి లేపుతాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

the righteous and the wicked

ఈ నామమాత్ర విశేషణాలు నీతిమంతులను మరియు దుష్టులను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీతిమంతులను మరియు దుష్టులను” లేక “మంచి చేసినవారిని మరియు దుష్టత్వం చేసినవారిని” (చూడండి: rc://*/ta/man/translate/figs-nominaladj)