te_tn_old/act/24/12.md

686 B

I did not stir up a crowd

గందరగోళపరచడం అనే పదము ద్రవ్యమును కలయబెట్టినప్పుడు ఉద్రిక్తచెందినట్లు ప్రజలు తిరుగుబాటు చేయడానికి ప్రొత్సహించడం అనే రూపకఅలంకారం పదాలుగా ఇక్కడ వాడియున్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను ప్రజల గుంపును రేకెత్తించలేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)