te_tn_old/act/23/34.md

1.3 KiB
Raw Permalink Blame History

General Information:

ఇక్కడ మొదటి మరియు రెండవ “అతడు” అనే పదములు గవర్నర్ ఫెలిక్సును సూచిస్తున్నాయి మరియు మూడవ మారు “అతడు” అని వాడిన పదము మరియు “అతని” అనే పదములు పౌలును సూచిస్తూన్నాయి మరియు ఆఖరి మారు “అతడు” అని ఉపయోగించబడిన పదము గవర్నర్ ఫెలిక్సును సూచించుచున్నది. “నువ్వు” మరియు “నీ” అనే పదములు పౌలును సూచించుచున్నవి.

he asked what province Paul was from. When

దీనిని ప్రత్యక్ష వ్యాఖ్యగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ ‘నువ్వు ఏ ప్రాంతమునకు చెందినవాడవు? ఎప్పుడు అని అతడు పౌలును అడిగాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-quotations)