te_tn_old/act/23/31.md

2.2 KiB

General Information:

ఇక్కడ “అతడు” అనే పదము మొదటి సారి పౌలును సూచించుచున్నది; రెండవ సారి గవర్నర్ ఫెలిక్సును సూచించుచున్నది. అంతిపత్రి అనేది హేరోదు తన తండ్రి అంతిపత్రే గౌరవార్ధముగా కట్టించిన పట్టణము యొక్క పేరైయున్నది. ప్రస్తుత కాలపు సెంట్రల్ ఇశ్రాయేలులో ఒక చోట ఈ స్థలముండెను. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

Connecting Statement:

దీనితో యేరుషలేములో పౌలు బంధించబడియున్న సమయము ముగించబడియున్నది మరియు కైసరియలో గవర్నర్ ఫెలిక్సు క్రింద బంధించబడిన సమయము ప్రారంభమైతుంది.

So the soldiers obeyed their orders

“అందువలన” అనే పదము ఇంతకుముందు జరిగిన సంఘటన యొక్క పరిణామముగా జరిగిన మరియొక సంఘటనను సూచిస్తుంది. ఈ సందర్భములో, పౌలుకు కాపలాగా సైనికులను తీసుకుపోవాలని సహస్రాధిపతి ఆజ్ఞాపించుట అనేది ఇంతకుముందు జరిగిన సంఘటనయైయున్నది.

They took Paul and brought him by night

“తీసుకొచ్చారు” అనే పదము “తోడ్కొని” అని తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు పౌలును పట్టుకొని రాత్రి సమయములో తోడ్కొనిపోయిరి”