te_tn_old/act/23/29.md

1.1 KiB

that he was being accused about questions concerning

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతడు అడిగిన ప్రశ్నలను గూర్చి అతడిని నిందితుడని” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

but that there was no accusation against him that deserved death or imprisonment

“నేరము మోపుట”, “మరణము”, మరియు “బంధించుట” అనే నైరూప్య నామవాచకములను క్రియాపదములుగా తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతడు చంపబడునంత లేక బంధించబడునంత నేరము రోమా అధికారులకు విరోధముగా ఇతను చేసాడని ఎవరు చెప్పలేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)