te_tn_old/act/23/26.md

1.1 KiB

Claudius Lysias to the most excellent Governor Felix, greetings

ఇది పత్రిక యొక్క అధికారిక పరిచయమైయున్నది. సహస్రాధిపతి తనను తాను సంభోదించుకుంటున్నాడు. దీనిని మీరు ప్రథమ విభక్తిగా తర్జుమా చేయవచ్చు. “వ్రాస్తున్నాను” అనే పదము అర్థమైయున్నాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్లౌధియ లూసియ అనే నేను, అత్యంత గౌరవనీయులైన గవర్నర్ ఫేలిక్సుకు వ్రాయునది. మీకు శుభము కలుగునుగాకా” (చూడండి: [[rc:///ta/man/translate/figs-123person]] మరియు [[rc:///ta/man/translate/figs-ellipsis]])

to the most excellent Governor Felix

అత్యంత గౌరవం పొందుటకు అర్హులైన గవర్నర్ ఫెలిక్సుకు