te_tn_old/act/23/21.md

801 B

forty men

40 మంది (చూడండి: rc://*/ta/man/translate/translate-numbers)

lying in wait for him

పౌలును చంపడానికి పొంచియుండుట లేక “పౌలును చంపడానికి వేచియుండుట”

They have called a curse down on themselves, neither to eat nor to drink until they have killed him

పౌలును చంపునంతవరకు ఏమి తినకూడదని మేము ఒట్టుపెట్టుకొనియున్నాము. మరియు వారు చేసికొనిన ఒట్టు ప్రకారము చేయనియెడల దేవుడు వారిని శపించాలని వారు కోరారు